ఈ సినిమాని సుకుమార్ భార్య ప్రజెంట్ చేస్తున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమాని సుకుమార్ భార్య ప్రజెంట్ చేస్తున్నారు. మేము పుష్పా 2 క్లైమాక్స్ షూటింగ్లో ఉండగా ఆమె వచ్చి సుకుమార్, మిమ్మల్ని కాకుండా నేను ఈ సినిమా ఈవెంట్ కి ఎవరిని పిలవగలను అని అన్నారు. అయితే ఇప్పటివరకు నేను చేస్తున్న అన్ని సినిమాల్లో అతి కష్టమైన షూటింగ్ పుష్ప 2 క్లైమాక్స్. అలాంటి పరిస్థితిలో కూడా ఆమె కేవలం పిలిచిందని వచ్చాను. ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి, నాకు ఇష్టమైతేనే వస్తా నా మనసుకు నచ్చితేనే వస్తా అంటూ కామెంట్స్ చేశారు. ఆయన సుకుమార్ భార్య ఆహ్వానం మేరకు వచ్చిన దాని గురించే మాట్లాడినా సోషల్ మీడియాలో మాత్రం శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు పలికిన విషయం గురించి మరోసారి ఆయన తన స్టాండ్ వెల్లడించారు అనే చర్చ జరుగుతోంది.ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి కేరాఫ్‌గా నిలిచాయి.ఈ నేపథ్యంలో బన్నీ ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశారో తెలియదు కానీ పవన్ కు కౌంటర్ ఇచ్చినట్లుగానే ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇటీవల మెగా సెలబ్రేషన్స్ లోనూ బన్నీ ఎక్కడ కనిపించలేదు.మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారా?అనే చర్చ మొదలయ్యింది.