తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న అగ్ర నిర్మాణ సంస్థల్లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. వై రవిశంకర్, నవీన్ ఎర్నేని నేతృత్వంలో ఈ నిర్మాణ సంస్థ వరుసగా పెద్ద సినిమాలు నిర్మిస్తుంది. అంతేకాదు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఒక మూవీని నిర్మిస్తుంది అంటే.. ఇక ఆ సినిమాలో కథ బలంగా ఉంటుందని ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉంటారు. అయితే కేవలం తెలుగులోనే మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవుతుంది ఈ నిర్మాణ సంస్థ.


 మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు ఎప్పుడూ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ముందుంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు ప్రొడక్షన్ లో మాత్రమే ముందుకు సాగిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లో కూడా ప్రవేశించి వరుసగా సక్సెస్ లను అందుకుంటుంది. అయితే ఎప్పుడు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడంలో నిర్మించడంలో పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇక ఇప్పుడు మరో బిగ్ ప్లాన్ వేసింది అనేది తెలుస్తుంది.


 మలయాళ చిత్రం ARM తెలుగు హక్కులను సొంతం చేసుకుంది. అయితే  టోవినో థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్,రసూల్ జోసెఫ్, సురభి లక్ష్మీ లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు అని చెప్పాలి. జితిన్లాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మలయాళం లో మంచి విజయాన్ని సాధించిన.. ఈ మూవీని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అనుకుంటున్నారు. ఈ సినిమా తప్పకుండా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.  కాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే పుష్ప సహ మరికొన్ని సూపర్ హిట్ మూవీలను నిర్మించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: