బుల్లితెర టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది నటి జ్యోతి రాయ్ గురించి పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా వెండితెరలతో పోల్చుకుంటే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది. జగతి ఆంటీ పాత్రలో బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది.  తన కట్టుబొట్టుతో అందరిని ఆకట్టుకుంది. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం వల్ల మరింత పాపులారిటీ సంపాదించుకుంది. సీరియల్లో కాస్త వయసు మళ్ళిన పాత్రలలో నటించినప్పటికీ ఈమె నిజమైన అందాన్ని చూస్తే హీరోయిన్లు కూడా కుల్లుకునేలా ఉంటుంది. గడిచిన కొన్ని నెలల క్రితం డైరెక్టర్  సుకు పూర్వాజ్ ని ప్రేమించి మరీ రెండవ వివాహం చేసుకుంది.

అందుకే ఈమె పేరును కూడా జ్యోతి పూర్వాజ్ గా మార్చుకున్నది. ఇక ఆ తర్వాత మరింత స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈమె అందానికి ఫిదా అవ్వని వారంటూ ఎవరు ఉండరు తాజాగా నలుపు రంగు లంగా వోణీలో తన అందాలతో మరింత అందంగా దర్శనమిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ దుస్తులలో కనిపించిన జ్యోతి రాయ్ లుక్స్ చూసి మరింత అందంగా కనిపిస్తోంది జగతి ఆంటీ అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రోజురోజుకి తన అందంతో మరింత అందంగా కనిపిస్తోందని అలాగే ఆమె ఫోటోలు కూడా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తున్నాయిఅంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా భారీ క్రేజ్ సంపాదించిన ఈమె ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో తన సినీ కెరియర్ ను  కొనసాగిస్తాంది. ఈమె భర్త కూడా ప్రముఖ డైరెక్టర్ గా పేరుపొందారు. ఇకపోతే తన బర్త డైరెక్షన్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది జ్యోతి. ఏది ఏమైనా తన అంద చందాలతో యువతను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ సొంతం చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: