మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఉప్పెన మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ లోనే తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈమెకు వరుసగా అవకాశాలు తెలుగు లో వచ్చాయి. ఈమె నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరిపోయింది. ఇకపోతే ఆఖరుగా ఈ నటి శర్వానంద్ హీరో గా రూపొందిన మనమే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమా కంటే ముందు వరస అపజాయలతో డీలా పడిపోయిన ఈ ముద్దు గుమ్మ కు మనమే సినిమా సక్సెస్ మంచి జోష్ ను ఇచ్చింది. 

ప్రస్తుతం కూడా ఈమె అనేక సినిమాలలో నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతూ వస్తుంది. కొంత కాలం క్రితం ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ నీ వేసుకొని తన నడుము , ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోటో ఆ టైం లోనే అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయింది. మళ్ళీ కూడా ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇలా ఈ ఫోటో ఇంతగా వైరల్ అవుతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ఫోటోలో ప్రతి శెట్టి ఏ రేంజ్ లో ఉంది అనేది. ఇలా ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా కూడా యువతకి హిట్ పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks