నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఇక పోతే బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమా లలో హీరో గా నటించాడు . కానీ ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సంవత్సరాని కి ఒకటి , మహా అయితే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . కానీ కొన్ని సంవత్సరాల క్రితం అనేక సినిమా లతో ఆయన ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవాడు . ఇక 1986 వ సినిమాలో బాలకృష్ణ ఒక అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు . ఈయన నటించిన ఆరు సినిమాలు ఈ సంవత్సరంలో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

ముద్దుల కృష్ణుడు : బాలకృష్ణ హీరో గా నటించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

సీతారామ కళ్యాణం : ఈ సినిమా కూడా ఇదే సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

అనసూయమ్మ గారి అల్లుడు : ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

దేశోద్ధారకుడు : ఇక ఈ సినిమాతో కూడా బాలయ్య అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

కలియుగ కృష్ణుడు : ఈ సినిమాతో కూడా బాలయ్య అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

అపూర్వ సహోదరులు : ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా 1986 వ సంవత్సరం ఆరు సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకున్న బాలయ్యకు ఈ సంవత్సరం అద్భుతమైన రికార్డు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: