తమిళ నటుడు చియాన్ విక్రమ్ తాజాగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగాలన్ అనే వైవిధ్యమైన సినిమాలో హీరోగా నటించాడు. మాళవిక మోహన్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ వరల్డ్ వైడ్ గా కంప్లీట్ అయింది. ఈ సినిమాకు 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి తమిళ నాడు లో 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 31.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి తెలుగు రాష్ట్రలలో 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 7.65 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి కర్ణాటక లో 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 3.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి కెరలో లో 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 2.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 75 లక్షల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి ఓవర్ సిస్ లో 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 15.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 29.40 కోట్ల షేర్ ... 62.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి వరల్డ్ వైడ్ గా 65 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 36.60 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: