కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత యాంకరింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ శ్రీ ముఖి. ఈమె కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాల ద్వారా పెద్ద స్థాయిలో గుర్తింపును దక్కించుకోలేదు. దానితో ఈ బ్యూటీ యాంకరింగ్ రంగం వైపు దృష్టి పెట్టింది. అందులో అద్భుతంగా సక్సెస్ అయ్యింది. ఇక యాంకరింగ్ రంగం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమెకు ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ చాలా సినిమాలలో నటించింది. కొన్ని సినిమాలలో ఈమె హీరోయిన్గా కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. 

సినిమాలలో ఈమె తన నటనతో , అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను కవ్వించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినిమాలలో అవకాశం వచ్చినప్పుడల్లా అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి జోష్ ను నింపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , అందుకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం , అందులో చాలా వరకు వైరల్ కావడం ఈ మధ్య కాలంలో చాలా వరకు జరుగుతూనే వస్తుంది. 

తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే పల్చటి డ్రెస్ ను వేసుకొని టాప్ యాంగిల్ లో తన హాట్ ఎద అందాలు మరియు ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: