చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రీ రిలీజ్ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ బుక్ మై షో లో ఆగస్టు 17 వ తేదీనే ఓపెన్ అయ్యాయి. మరి ఆగస్టు 17 వ తేదీ నుండి ఆగస్టు 22 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో అద్భుతమైన రీతిలో సేల్ అయ్యాయి. మరి రోజు వారీగా ఇంద్ర సినిమాకు బుక్ మై షో లో ఏ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఆగస్టు 17 వ తేదీన ఇంద్ర మూవీ కి సంబంధించిన 12.32 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఆగస్టు 18 వ తేదీన ఇంద్ర మూవీ కి సంబంధించిన 8.39 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఆగస్టు 19 వ తేదీన ఇంద్ర మూవీ కి సంబంధించిన 8.86 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఆగస్టు 20 వ తేదీన ఇంద్ర మూవీ కి సంబంధించిన 11.98 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఆగస్టు 21 వ తేదీన ఇంద్ర మూవీ కి సంబంధించిన 22.08 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఆగస్టు 22 వ తేదీన ఇంద్ర మూవీ కి సంబంధించిన 23.24 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఆగస్టు 17 వ తేదీ నుండి 22 తేదీ వరకు ఇంద్ర మూవీ కి సంబంధించిన 86.87 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.

ఇక రీ రిలీజ్ లలో యంగ్ హీరోల సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ ఈ రోజుల్లో దక్కుతుంది. కానీ సీనియర్ స్టార్ హీరోలలో మాత్రం చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీకే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మరి ఇంద్ర మూవీ రికార్డులను ఏ సీనియర్ స్టార్ హీరో కొట్టేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: