బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నిత్యం వింత డ్రెస్సులతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఎవ్వరికీ సాధ్యం కాని కాస్ట్యూమ్స్ తో ప్రశంసలతో పాటు ట్రోలింగ్ కు గురవుతుంటుంది.  ఉర్ఫీ జావేద్ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వివాదాలకు కారణం అయ్యింది. ఆమె వేసుకునే వింత డ్రెస్సులు బాగా పాపులర్ కావడానికి కారణం అయ్యాయి. బిగ్ బాస్ షోకు ముందే ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’ సీరియల్ లో అవనీ పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఉర్ఫీ చీరపై

 విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ముంబై వీధుల్లో విచిత్రమైన డ్రెస్సులతో తిరుగుతూ ప్రజలను పిచ్చెక్కిస్తోంది. మొన్న ఒకరోజు డ్రెస్ లో విశ్వరూపం చూపించింది.. ఇప్పుడే చీరను అవమానించింది. ఆ డ్రెస్ తో ముంబై వీధుల్లోకి వచ్చింది. ఉర్ఫీ జావేద్ చీర కట్టుకుని ప్రోగ్రాంకి వచ్చిన సీన్ ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే నడుము, తొడలు కనిపించేలా చీర కట్టారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అండర్ వేర్ ఎక్కడికిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఈ చీరకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. అందులో  బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్పై న చీర కట్టుకుని.. కింద నడుము అందాన్ని

 చూపించేందుకు అండర్ వేర్ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది  బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ . ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు..ఇక తన డ్రస్సులపై ఎన్ని విమర్శలు వచ్చినా విచిత్రమైన డ్రెస్సులు వేసుకుని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కొట్లాటలకు దిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: