హిందీ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం వరుస పెట్టి బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను అందుకుంది. ఇకపోతే ఈమె సినిమాలలో తన నటనతో మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో తన అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందిన జంజీర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగు లో తుఫాన్ అనే పేరుతో విడుదల అయింది. 

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే సినిమాలలో తన అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోస్తూ వెండి తెరపై సెగలు పుట్టిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటిక ప్పుడు పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈమెకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ఇప్పటికే అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా ప్రియాంక చోప్రా అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా కు సంబంధించిన ఈ రెడ్ కలర్ శారీలో అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: