ఏంటి ఆ హీరోయిన్ కి కేటీఆర్ బహుమతి ఇచ్చారా..చూస్తుంటే ఇది నేను నిజమే అనిపిస్తుందే అనుకుంటున్నారు చాలామంది వారిద్దరి ఫోటోలు చూసి. మరి ఇంతకీ కేటీఆర్హీరోయిన్ కి ఏ బహుమతి ఇచ్చారు.. వైరల్ అవుతున్న ఫొటోస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని యాదృచ్చికాలు జరుగుతూ ఉంటాయి.. ఒకరి దగ్గర ఉన్న వస్తువులు మరొకరి దగ్గర కనిపిస్తే వారి మధ్య ఏదో లింకు కట్టేస్తూ ఉంటారు సోషల్ మీడియా జనాలు.అయితే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించిన ఒక ఫోటో అలాగే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ రెండు ఫోటోలలో మాత్రం ఒకటి కామన్ గా కనిపిస్తుంది. అదేంటంటే పెట్ డాగ్.. మామూలుగానే చాలామంది హీరోయిన్లకు కుక్క పిల్లలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది.

అలా ఎంతోమంది పెట్ డాగ్స్ ని ఇష్టంగా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కొంతమందికి పెట్ డాగ్స్ అంటే ఇష్టం ఉండదు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్,  కేటీఆర్ కి సంబంధించిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి. ఇక ఆ ఫోటోలలో ఏముందంటే.. కేటీఆర్ పట్టుకున్న పెట్ డాగ్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర ఉన్న పెట్ డాగ్ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. దాంతో ఈ రెండు ఫోటోలను ఒకే దగ్గర కలిపిపెట్టి ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.


దాంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరి దగ్గర సేమ్ టు సేమ్ పెట్ డాగ్స్ ఎలా ఉన్నాయబ్బా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొంతమందేమో రకుల్ ప్రీత్ సింగ్ కి కేటీఆర్ బహుమతి ఏమైనా ఇచ్చారు కావచ్చు అంటూ ఇలా వైరల్ కామెంట్స్ చేస్తున్నారు .ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన పెట్ డాగ్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి..ఇక రీసెంట్ గా ఫోన్ ట్యాపింగ్ కి వ్యవహారంలో సమంత పేరుతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: