పోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ అను ఇమ్మానుయల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాని హీరోగా రూపొందిన మజ్ను మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. దానితో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు ఈమెకు దక్కాయి. కాకపోతే ఈమెకు ఎన్ని అవకాశాలు వచ్చిన కూడా మజ్ను మూవీ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు. దానితో ఈమె కెరియర్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతూ వచ్చింది. ఈమె నటించిన సినిమాలు ఫెయిల్ అవుతూ వస్తున్న ఈమెకు అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. 

కొంత కాలం క్రితం ఈ బ్యూటీ తమిళ నటుడు కార్తీ హీరోగా రూపొందిన జపాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సినిమాలలో తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులకి హిట్ పుట్టిస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి ఎల్లో కలర్ శారీని కట్టుకొని బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా మరియు పల్చటి శారీలో తన నడుము అందాలు   ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: