కోలీవుడ్ గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా నటించిన తాజా సినిమా రాయన్ అందరికీ తెలిసిందే. తాను హీరోగానే కాకుండా  దర్శకుడుగా తెరకెక్కించిన సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 'రాయన్' సినిమా తెలుగు సినిమాల్లో ఇంతకు ముందు చూడని కొత్త కథతో రూపొందింది. సినిమాలోని ప్రతి నటినటులు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు అని చెప్పాలి. ఈ సినిమా ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చి తన కెరీర్ లో మైల్ స్టోన్ సినిమాగా మంచి హిట్ అయింది. ఇక తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా ఈ మూవీ డీసెంట్ వసూళ్లు అందుకున్న కోలీవుడ్ గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా నటించిన    ఈ చిత్రం రీసెంట్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చింది. 

అయితే  ప్రేక్షకులు కోలీవుడ్ గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా నటించిన   ఈ సినిమాని చూసి ధనుష్ తెరకెక్కించిన తీరుకి అంతేకాకుండా ఆయన నటనకి ప్రేక్షకులు అంతా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా విడుదలైన తెలుగు సినిమా "రాయన్" పై తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో సోషల్ మీడియా వేడెక్కింది. ఈ రివ్యూ ప్రస్తుతం తెలుగు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దినేష్ కార్తీక్ తన రివ్యూలో  కోలీవుడ్ గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా నటించిన  'రాయన్' సినిమాను ఎంతగా ఆస్వాదించాడో వ్యక్తం చేశారు.  ఇక ఆయన ఇలా చెప్పుకొచ్చారు. “ఓహ్… నాకు కోలీవుడ్ గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా నటించిన   రాయన్ సినిమా  చాలా నచ్చింది. 

ఒక గ్రేట్ నటుడు మీలో ఉన్నాడని మాకు అందరికీ తెలిసిందే. కానీ అంతకు మించి బ్రిలియంట్ దర్శకుడు కూడా మీలో ఉన్నాడని రాయన్ చూసాక అర్ధం అయ్యింది వెల్డన్” మీరు ఇంకా ఇలాంటి సినిమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను అని దినేష్ కార్తీక్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ చర్చలు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: