మాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర అందరికీ తెలిసిందే. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న రెండో సినిమా రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఫిక్స్ లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్, వీడియో గ్లిప్స్ కి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాని షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక పవర్ఫుల్ పోస్టర్ని రిలీజ్ చేశారు.

కాగా తమ భయం తాలూకా ముఖాలు వీరే అంటూ ఎన్టీఆర్ తాలూకా రెండు డిఫరెంట్ లుక్స్ ని కలిపి ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అందులో ఒక ముఖం నవ్వుతూ ఒక ముఖం కోపంగా కనిపిస్తున్నాయి. అలాగే దీనితో దేవర రిలీజ్ కి మరొక్క నెల మాత్రమే ఉందని అభిమానులను అలర్ట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాని షేర్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే "దేవర" సినిమాలోని కథ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది అని చెప్పవచ్చు. ప్రతి సన్నివేశం కొత్త ట్విస్ట్‌లతో నిండి ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతినాయకులు తమ ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు అని చెప్పాలి.

సినిమాకు సంబంధించిన సాంకేతిక వర్గం అత్యుత్తమంగా ఉంటుంది. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం అలాగే కెమెరా వర్క్ ప్రేక్షకులను అలరిస్తాయి. దేవర" సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. సినిమా ప్రేమికులు అంతా ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరొక మైలురాయిగా నిలుస్తుందని అంచనా. ఇకపోతే ఈ పాన్ ఇండియా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ అద్భుతమైన  సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: