కొన్ని సంవత్సరాల క్రితం శ్రీ సింహ హీరోగా రితీష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. ఈ సినిమాతో శ్రీ సింహ కి రితీష్ రానా కి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత శ్రీ సింహా పలు సినిమాలలో హీరోగా నటించిన ఆయనకు మంచి విజయాలు దక్కలేదు. 

ఇక రితీష్ రానా "మత్తు వదలరా" సినిమా తర్వాత లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో హ్యాపీ బర్త్ డే అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం శ్రీ సింహ హీరోగా రితీష్ రానా మత్తు వదల 2 అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఇకపోతే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నీది పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్ లో ఫరియా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా చేతిలో గన్ పట్టుకొని నిలబడి ఉంది. ప్రస్తుతం ఫరియా కి సంబంధించిన మత్తు వదలరా 2 మూవీ లోని ఈ హాట్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: