కోలీవుడ్ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న విజయాలు మాత్రం ఆ స్థాయిలో తకడం లేదు. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన అపరిచితుడు మూవీ తో విక్రమ్ కి బ్లాక్ బాస్టర్ మూవీ దక్కింది. ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసినా ఈయనకు ఆ స్థాయి విజయం మాత్రం దక్కలేదు. తాజాగా విక్రమ్ నటించిన తంగాలన్ మూవీ ఆగస్టు 15 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన రోజు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలక్షన్లను వసూలు చేసి విక్రమ్ కెరియర్లో బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలుస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాకు ఆ స్థాయిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి తమిళ నాడు లో 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 34.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి తెలుగు రాష్ట్రలలో 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 8.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి కర్ణాటక లో 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 4.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి కెరలో లో 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 3 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 75 లక్షల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి ఓవర్ సిస్ లో 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 16 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 31.80 కోట్ల షేర్ ... 67.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి వరల్డ్ వైడ్ గా 65 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 34.20 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: