మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కీర్తి సురేష్ కెరియర్ ప్రారంభించిన కొత్తలో ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలోనే నటిస్తూ వచ్చింది. కమర్షియల్ సినిమాలలో నటించిన కూడా ఎక్కువ శాతం గ్రామర్ షో చేయకుండా పద్ధతి గల పాత్రల్లో నటిస్తూ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉన్న కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం హాట్ ఫోటోలను పోస్ట్ చేయకుండా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చేది. 

కానీ ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ తన రూట్ దాదాపుగా మార్చేసినట్లు కనిపిస్తోంది. సర్కారు వారి పాట సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన నటనతో కంటే కూడా అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మరింత ఎక్కువ ఆక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈమెకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషలేదియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అవుతున్నాయి.

తాజాగా కూడా ఈమె కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న ఉల్లి పొర లాంటి పలుచటి శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన పలుచటి శారీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks