ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో లలో బిగ్ బాస్ ఒకటి. మొదట ఈ షో ఇండియాలో హిందీ లో ప్రారంభం అయింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానితో ఈ షో ను ఇండియాలోని అనేక ప్రాంతీయ భాషలలో కూడా స్టార్ట్ చేశారు. తెలుగు లో కూడా చాలా సంవత్సరాల క్రితమే బిగ్ బాస్ షో ను మొదలు పెట్టారు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగులో బుల్లి తెరపై ఏడు సీజన్లను , ఓ టి టి పై ఒక సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.  ఇక వచ్చే సెప్టెంబర్ 1 వ తేదీ నుండి బిగ్ బస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ బృందం ఇందుకు సంబంధించిన అన్ని పనులను చక చకా పూర్తి చేస్తూ వస్తుంది. 

ఇది ఇలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా , రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. అప్పటి నుండే జరిగిన అన్ని సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే 8 వ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇకపోతే బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఆరియనా గ్లోరీ ఒకరు. ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా క్రేజ్ లేదు. బిగ్ బాస్ షో ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని చేతులు లేపి మరీ తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆరియనా కి సంబంధించిన ఈ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: