ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి అనేక మంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటారు. కొంత మంది నటించిన మొదటి సినిమా విజయం సాధించడంతో అద్భుతమైన క్రేజ్ రావడం , ఆ తర్వాత వారికి మరిన్ని అవకాశాలు దక్కడం అందులో చాలా మూవీ లు సక్సెస్ కావడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతూ ఉంటారు. ఇక మరి కొంత మంది మొదట నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఆ తర్వాత వారు తమ నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం , అలా వారు నటించిన సినిమాలు మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంత కాలానికి స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతూ ఉంటారు.

ఇక మరి కొంత మంది మాత్రమే నటించీమ మొదటి సినిమా కూడా విడుదల కాక ముందే అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈమె తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం విడుదల అయింది. ఈ సినిమా విడుదల కాకముందే ఈమెకు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఓ మూవీలోను , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఓ మూవీలోను హీరోయిన్గా అవకాశం దక్కింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం తెలుగులో ఈమె స్థాయి దూకుడుగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న బ్యూటీలలో శ్రీ లీలా ఒకరు. శ్రీ లీల కు కూడా హిట్ ,  ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇక భాగ్య శ్రీ స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళాలి అంటే శ్రీ లీల ను దాటవలసి ఉంది. శ్రీ లీలా కంటే ఎక్కువ అవకాశాలను , విజయాలను దక్కించుకున్నట్లు అయితే భాగ్య శ్రీ చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bsb