ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సాయికుమార్, అభిరామి, మురళి శర్మ, అజయ్, హర్షవర్ధన్, సుధాకర్, సుప్రీత్ రెడ్డి, అదితి బాలన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న అంటే రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్ డ్రామాకు జేక్ బెజోయ్ సంగీత దర్శకుడు.దసరా' మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, క్లాస్ మూవీ 'హాయ్ నాన్న' రూ.85 కోట్లు వసూలు చేసింది. 'అంటే సుందరానికి' డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని చేసిన 'సరిపోదా శనివారం' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే, ఈజీగా రూ.120- రూ.150 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు..ఈ సినిమా రిజల్ట్‌తో నాని, టైర్ 2 నుంచి టైర్ 1కి వచ్చే ఛాన్స్ ఉందని కూడా టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.