తెలుగు ప్రముఖ రియాల్టీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని వరస అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అలా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మలలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు. ఎప్పుడైతే ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు మంచి క్రేజ్ లభించింది. 

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక స్రవంతి కి వరుస సినిమా ఈవెంట్ లకి యాంకరింగ్ చేసే అవకాశం లభిస్తుంది. దానితో ప్రస్తుతం ఈమె మోస్ట్ బిజియేస్ట్ యాంకర్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె దాదాపుగా రెండు , మూడు రోజులకు ఒకసారైనా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sc