63 ఏళ్ల వయసు వచ్చిన తరగతని అందంతో ఇంకా కుర్రకారుకు పోటీ ఇస్తున్న నాగార్జున కి సంబంధించిన పుట్టినరోజు వేడుకలను దేశమంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇప్పటికే నాగార్జున బర్త్డే సందర్భంగా మాస్ సినిమా ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ థియేటర్లో దుమ్ము లేపుతోంది.. అయితే అలాంటి నాగార్జున గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. నాగార్జున సినిమా పేరు మన్మధుడు ఆయన రియల్ లైఫ్ లో కూడా మన్మధుడే.. సినిమా ఇండస్ట్రీలో ఎవరిపై లేనంతగా రూమర్లు,ఎఫైర్ వార్తలు నాగార్జున పై వినిపించాయి.దాంతో అందరూ ఈయన రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన్మధుడే అని..లేడీస్ మాన్ అని.. ఫిలిం సర్కిల్స్ లో చాలామంది నాగార్జునని పిలుస్తూ ఉంటారు. అయితే అలాంటి నాగార్జున అందానికి ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్లు బానిసలయ్యారో ఇప్పుడు చూద్దాం.

 నాగార్జున ఎఫైర్స్ విషయం వినిపించగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చి పేరు టబు మాత్రమే.. టబు 50 ఏళ్ల వయసు పై పడ్డా కూడా కేవలం నాగార్జున కోసమే పెళ్లి చేసుకోవడం లేదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇక మరో నటి అనుష్క శెట్టి కూడా నాగార్జున ప్రేమలో పడిపోయింది అనే రూమర్ ఇప్పటికీ మీడియాలో వైరలే. ఇక విచిత్రం ఏమిటంటే.. అనుష్క శెట్టికి కేవలం నాగార్జునతోనే కాదు ఆయన కొడుకు నాగచైతన్యతో కూడా వినిపించాయి. అంతేకాదు నాగచైతన్య అనుష్క శెట్టిల పెళ్లి అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలపై నాగార్జున మండిపడ్డారు. ఇక మరో నటి రమ్యకృష్ణ తో కూడా నాగార్జునకు ఎఫైర్ ఉంది అనే వార్తలు వినిపించాయి.

వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అలా వీరి మధ్య ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి.ఇక వీళ్ళు మాత్రమే కాకుండా సీనియర్ హీరోయిన్లలో ఒకరైన రజినీతో కూడా నాగార్జునకు డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి.అలాగే శ్రీరామదాసు, రాజన్న వంటి సినిమాల్లో నాగార్జున జత కట్టిన స్నేహ కి కూడా ఈ రిలేషన్ వార్తలు తప్పలేదు. అంతేకాకుండా నటి శ్రీయ, త్రిష వంటి హీరోయిన్లతో కూడా నాగార్జున డేటింగ్ చేసారనే వార్తలు వినిపించాయి. అలా నాగార్జున సినీ కెరియర్లో సినిమాల కంటే ఎక్కువగా అమ్మాయిలతో ఎఫైర్ వార్తల తోనే ఫేమస్ అయ్యారు

మరింత సమాచారం తెలుసుకోండి: