తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్లు కెరియర్ ప్రారంభంలోనే బోల్డ్ పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ హెగ్బా పటేల్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేకుండా బిజీబిజీగా గడిపేస్తోంది. సినిమాలలో ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది. అయితే తాజాగా హెబ్బా పటేల్ కు సంబంధించి ఒక ఘాటు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.


హెబ్బా పటేల్ 2014లో అధ్యక్ష అనే ఒక కన్నడ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో కూడా మరొక సినిమాలో నటించిన తెలుగులో అలా ఎలా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. రాజ్ తరుణ్ నటించిన కుమారి 21ఎఫ్ సినిమాతో భారీ క్రేజీ సంపాదించుకుంది. ఇతర హీరోయిన్ల కంటే తెలుగులో బాగా క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించింది. ఈమె సినిమా అవకాశాలు వచ్చిన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది గత ఏడాది ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అందుకుంది. ఇప్పటికీ పలు చిత్రాలను నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా హీటెక్కించే విధంగా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ లేడీ హెడ్ బాటిల్ తాజాగా దిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది ఈమె బికినీలో స్విమ్మింగ్ చేస్తూ తన అందాలను చూపిస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది ముఖ్యంగా ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ మరింత కవ్వింపు చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ సోషల్ మీడియాలో హెబ్బా పటేల్  బికినీ వీడియో షేక్ చేయాల్సిందే అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో టు హార్ట్ గా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: