నిన్నటి రోజున అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా.. హీరోయిన్ పూనమ్ కౌర్ ఒక ట్విట్ షేర్ చేసింది. నాగార్జున ఫోటోతో షేర్ చేస్తూ.. ఎప్పటికీ అందగాడైనా నాగ్ సార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రస్తుతం ఉన్న కష్టాలన్నీ కూడా మేఘంలా పోయి సూర్యోదయం లాంటి ఆనందం మీకు కలగాలని కోరుకుంటున్నాను అంటూ తెలియజేసింది. అయితే ఇక్కడ వరకు ఇదంతా బాగానే ఉన్న.. ఈమె చేసిన ట్విట్ కింద పవన్ ఫ్యాన్స్ పూనమ్ నీ సైతం ట్రోల్ చేయడం జరిగింది. దీంతో ఆమె స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చేసింది.


ఒక నేటిజన్ ఏదైనా పని చూసుకోనీ బిజీ అవచ్చుగా పూనమ్ ఆస్తమానం ఇలా ప్రతిసారి ట్విట్టర్లో ఎవరో ఒకరు గురించి పోస్టులు పెట్టడమేనా నీ పని.. వెళ్లి జీవితానికి ఉపయోగపడే పని చూసుకో అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయగా.. అందుకు వెంటనే కౌంటర్ వేస్తూ పూనమ్.. అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడమే తన పని.. అయినా కూడా తన దగ్గర నుంచి అంతా దోచేసుకొని, లాగేసుకున్న తర్వాతే నేను ఈ పనిలోకి దిగాను ఆయన ఈ విషయంలో మీరు ఇంత క్రూరంగా ఉన్నారు.. ముందు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు నీ జీవితానికి ఉపయోగపడి పని చూసుకో పో అంటూ ఒక సెటైరికల్ గా కౌంటర్ వేసింది.

ఆ వెంటనే అల్లు అర్జున్ అభిమానులు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎలాంటి పని లేదు ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళ జోలికి వెళుతూ ఏదో ఒకటి అనడమే వీళ్ళ పని అంటూ కౌంటర్లు వేస్తూ ఉన్నారు.దీంతో మరొకసారి సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా వార్ ఆన్నట్లుగా షూర్ అయిపోయింది. గడిచిన కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ తో ,స్నేహా  రెడ్డి తో కలిసి ఉన్న ఒక ఫోటోని కూడా షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: