తెలుగు బుల్లితెర పాపులర్ సీరియల్స్లలో కార్తీకదీపం సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ మొదటి నుంచి చివరి ఎపిసోడ్ వరకు టాప్ టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోయింది. ఇటీవలె ఈ సీరియల్ కు సీక్వెల్ కూడా ప్రసారమవుతూ ఉన్న పెద్దగా ఆకట్టుకోలేకపోతోందట. స్వీకరిని నవవసంతం పేరుతో రిలీజ్ చేశారు.అయితే కార్తీకదీపం సీరియల్ లో ప్రేమి విశ్వనాధ్ అలియాస్ వంటలక్క పాత్రలో అద్భుతంగా నటించింది. అయితే ఈమె కూతురిగా హిమ కూడ అద్భుతంగా నటించింది. ఇప్పుడు తాజాగా హీమకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.


బుల్లితెరపై ఏడేళ్ల పాటు కొనసాగిన కార్తీకదీపం సీరియల్లో వంటలక్క చిన్న కుమార్తెగా నటించింది హిమ. హేమ అసలు పేరు సహృద. సీరియల్ లో చాలా అమాయకంగా కనిపించిన హిమ బయట మాత్రం చాలా అల్లరి పిల్లగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఈ అమ్మాయి డాన్స్ చేస్తూ ఉన్న వీడియోలు కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. హిమ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఫోటోలు చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.



దీంతో అభిమానులు వంటలకు చిన్న కూతురు హిమ ఏంటి ఇంత పెద్దదైపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లంగా ఓణీలో చాలా అందంగా కనిపిస్తోంది. హిమ. ఈ దుస్తులలో ఆమె అందాన్ని మరింత రెట్టింపు అయ్యేలా చేస్తుంది అంటు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కార్తీకదీపం సీరియల్ లో నల్లగా చూపించిన హిమ నిజానికి బయట మాత్రం చాలా క్యూట్ గా అందంగానే కనిపిస్తోందని ఈ ఫోటోలను చూస్తే చెప్పవచ్చు. అయితే బుల్లితెర పైన కూడా ఢీ డాన్స్ షో రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నదట హిమ. అందులో డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. కానీ తక్కువ సమయంలోనే షో నుంచి బయటికి వచ్చేసింది. ప్రస్తుతం హిమకు సంబంధించి ఈ న్యూస్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: