నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటికీ 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు.. బాలయ్య నటించిన తాతమ్మ కల సినిమా 1974 ఆగస్టు 30న విడుదలయ్యింది. బాలయ్య ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 50వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని వారందరూ కూడా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. హైదరాబాదులో నోవాటెల్ ఆడిటోరియంలో రేపటి రోజున భారీగా వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య తన సినీ కెరియర్లో ఉన్నటువంటి రికార్డులు కూడా వైరల్ గా మారుతున్నాయి.


బాలయ్య తండ్రి దర్శకత్వంలో కలిసి నటించడం మొదటి విశేషము.

బాలకృష్ణ పారాణికం, సాంగీకం, జానపదం, బయోపిక్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జోనర్లలో కూడా నటించిన ఏకైక నటుడుగా పేరుపొందారు బాలయ్య.


బాలయ్య తనకే కెరియర్లో డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 13 చిత్రాలు నటించారు..


బాలయ్య దిపాత్రాభినయం చేసిన చిత్రాలు 17 ఉన్నాయి. ఇలా ఇన్ని పాత్రలు నటించిన ఏకైక నటుడుగా పేరు పొందారు.


బాలయ్య 1987వ సంవత్సరంలో ఏకంగా 8 సినిమాలను విడుదల చేశారు అవన్నీ కూడా మంచి విజయాన్ని అందుకోవడం ఒక రికార్డు..నంది పురస్కారాలను కూడా అందుకున్నారు. అలాగే ఆరు ఫిలిం పేరు అవార్డులను కూడా అందుకోవడం జరిగింది బాలయ్య.


బాలయ్య కు చాలా ఇష్టమైన పాత్ర గోనెగన్నారెడ్డి.. ఇప్పటివరకు బాలయ్య ఒక్క రీమిక్స్ సినిమాలలో కూడా నటించలేదు.


బాలయ్య 71 చిత్రాలు 100 రోజులు పైగా ఆడాయి. బాలయ్య నటించిన లెజెండ్ సినిమా కర్నూలులో ఒక థియేటర్లో ఏకంగా 1000 రోజులకు పైగా ఆడింది.

తండ్రి పాత్రను పోషించిన నటుడుగా పేరు పొందారు బాలయ్య..

బాలయ్య డ్రీమ్ ఏమిటంటే రైతు అనే చిత్రాన్ని తెరకెక్కించాలనేదట.


బాలయ్య ఆదిత్య 369 సినిమా సీక్వెల్ తెరకెక్కించాలని ఎన్నో ఏళ్లుగా ప్లాన్ చేస్తూనే ఉన్నారు.


పైసా వసూల్ సినిమాలో గాయకుడిగా కూడా అదరగొట్టారు బాలయ్య.. అన్ స్టాపబుల్  షో కి హోస్టుగా కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: