టాలీవుడ్ లో బుట్ట బొమ్మ అంటేనే ప్రతి ఒక్కరికి పూజా హెగ్డే పేరే గుర్తుకువస్తుంది.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ఫోజులు ఇచ్చిందంటే చాలు తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది. తన అందం ఫిజిక్కుతో బుట్ట బొమ్మగా పేరుపొందింది పూజా హెగ్డే. తాజాగా బుట్ట బొమ్మ 2.0 లాగా నాగిని సీరియల్ నటి మౌని రాయ్ అలాగే మారిపోయి  అచ్చం అలాగే కనిపిస్తోంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయ గా అచ్చం పూజ హెగ్డే లాగా కనిపిస్తోంది మౌని రాయ్.


ముందు నుంచి తన అందాలతో బ్లాస్ట్ చేస్తూ మౌని రాయ్ బ్యాక్ అందాలతో మరింత హైలైట్ గా నిలుస్తోంది. బ్రౌన్ కలర్ షోల్డర్ లెస్ గౌన్లు ఈ ముద్దుగుమ్మ వీపు అందాన్ని ఒక రేంజ్ లో చూపిస్తూ ఉండడమే కాకుండా థైస్ అందాలను చూసి కుర్రకారులు తెగ లైక్స్ కామెంట్లు చేస్తున్నారు. తనదైన మార్క్ ఎలివేషన్స్ తో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ పూజ హెగ్డే పోలికలు ఈ ముద్దుగుమ్మల స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది పూజ హెగ్డే సిస్టర్ వా అన్నట్టుగా తెలియజేస్తున్నారు.


మౌని రాయ్ అందాన్ని పొగిడేస్తూ తనదైన శైలిలో అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కెరియర్ పరంగా బుల్లితెరపై నాగిని సీరియల్స్ తో మాత్రమే పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది. బాలీవుడ్లో వరుసగా నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. గత ఏడాది నాలుగైదు సినిమాలతో మెప్పించిన ఈమె ఈ ఏడాది పెద్దగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గానే ఉంటూ గ్లామర్ ఫోటోలతో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు చిత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అవి కూడా బాలీవుడ్ చిత్రాలే..

మరింత సమాచారం తెలుసుకోండి: