తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీలలో మాళవిక మోహన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన మాస్టర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి అటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈమెకు తమిళ్ మరియు తెలుగు సినీ పరిశ్రమలలో మంచి గుర్తింపు లభించింది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లయితే ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ లభించే అవకాశం ఉంటుంది. సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉండే ఈ నటి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కూడా కుర్రకారుకి హిట్ పెంచుతుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రాజా సాబ్ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ మంచి విజయం అందుకుంటే ఈమెకు తెలుగు తో పాటు ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: