Rx -100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఏలాంటివి చేసినా కూడా విధ్వంసమే అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అటు సినిమాలలో నటించిన గ్లామర్ షో చేసినా కూడా బ్లాస్ట్ అయ్యేలా ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే ఉంటూ గ్లామర్ షో చేస్తూ ఉంటుంది పాయల్. ఇప్పుడు తాజాగా ఒక ఖరీదైన కెమెరా అనుకొని దానికోసం స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ వాటి గురించి చూద్దాం.


పాయల్ చిట్టిపొట్టి దుస్తులలో ఫోటోగ్రాఫర్ గా స్టంట్ లు ఇస్తూ తన గ్లామర్ తో ఫోటోలను షేర్ చేస్తూనే స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఒకపక్క ప్రొఫెషనల్ గా కెమెరామెన్ లాగా మోడల్గా కెమెరాను తగిలించుకొని మరి ఎక్కడో వీధులలో నిలబడి మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా నవ్వుతూ తన అందాలను చూపిస్తూ ఉన్నది. ముఖ్యంగా హెల్మెట్ తీయకుండా ఎరుపు రంగు టాప్ అండ్ బాటమ్ దుస్తులలో అందాలను చూపిస్తోంది. ముఖ్యంగా ఈమె ఎద అందాలను  థైస్ అందాలను హైలైట్ చేస్తోంది.



దీంతో ఈ ఫోటోలు చూసి అభిమానులు పాయల్ కి ఉన్నట్టుండి ఫోటోగ్రఫీ పిచ్చి పట్టింది ఏంటి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కెమెరాను మెడలో వేసుకొని రోడ్డు మీద గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది. బయటికి వచ్చినప్పుడైనా పూర్తిగా బట్టలు తోడుకోవడం మర్చిపోయావా ఏంటి పాయల్ అంటూ కొంత మంది కొంటెగానే కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పాయల్ ఇక్కడ కూడా చాలా అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. మంగళవారం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా సీక్వెల్ పైన ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతమైతే గోల్ మాల్, ఏంజెల్, కిరాతక వంటి చిత్రాలను నటిస్తున్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి: