తాజాగా కర్ణాటకకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ని అలాగే రిషబ్ శెట్టిని కలిశాడట. ఇక దీనిని బట్టి యితే తన ప్రాజెక్టుల కోసమే ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళాడని.. అలాగే కాంతార ప్రాజెక్టులో కూడా అతను ఒక భాగం కాబోతున్నాడనే .. వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేశాడా లేదా అనే విషయం మీద అయితే క్లారిటీ వచ్చేసింది.ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం కర్ణాటకలోని పలు దేవాలయాలను సందర్శిస్తుంది. ప్రశాంత్ నీల్,రిషబ్ శెట్టితో కలిసి ఉన్న ఉడిపిలోని శ్రీకృష్ణ మఠానికి వెళ్ళగా ఇవాళ కొల్లూరులోని మూకాంబిక ఆలయంలో పూజలు చేసింది.అక్కడ ఓ విలేఖరి మీరు కాంతార ప్రీక్వల్ ల్లో నటిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం ఎంత? అని ఎన్టీఆర్ ను ప్రశ్నించగా రిషబ్ ప్లాన్ చేస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సమాధానం ఇచ్చారు.ఒకవేళ వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ కనుక ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేస్తే.. ఖచ్చితంగా కాంతార సినిమాను మేజర్ గా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి తీరాలి. ఇక మరో వైపు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి, ఇప్పుడు కాంతారలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అని వినిపిస్తున్నాయి.