నాచురల్ స్టార్ నాని ఎటో వెళ్లిపోతుంది మనసు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జెర్సీ, జెంటిల్ మన్, కృష్ణగాడి వీర ప్రేమ గాధ, ఈగ, ఎంసీఏ ఇలాంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

రీసెంట్ గా హాయ్ నాన్న మూవీ లో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. సెంటిమెంట్ సీన్స్ తో ప్రేక్షకులనే బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కూడా అయింది. ఇప్పుడు రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమాతో వచ్చాడు నాని. ఇక ఈ సినిమా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హీరో నాని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.

'అంటే సుందరానికి!' మూవీ ని డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ 'సరిపోదా శనివారం' సినిమాని తరికెక్కించాడు. డివివి దానయ్య నిర్మాణంలో ఈ మూవీ ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. నానికి జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయకగా నటించింది. ఎస్. జె. సూర్య ప్రతినాయకుడి పాత్ర చేసాడు. టీజర్, ట్రైలర్స్..ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మొదటి రోజు అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సెకండ్ డే కూడా యావరేజ్ గా కలెక్ట్ చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ కారణంగా మూడవ రోజు కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఒక్కసారి మూడు రోజులు కలెక్షన్స్ చూసుకుంటే.. ఇక నానిసినిమా తీసిన బ్లాక్ బస్టర్ హిట్ అవుతూనే వస్తుంది. ఏ సినిమా ప్లాప్ అయినది లేనే లేదు. ఇప్పుడు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. సెంటిమెంట్ సీన్స్ తో ప్రేక్షకులనే బాగా ఆకట్టుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: