తెలుగులో మొదటిసారి లోఫర్ చిత్రంతో భారీ క్రేజ్ అందుకున్న దిశాపటాని..ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు కల్కి సినిమాతో మళ్లీ దగ్గరయ్యింది అందాల ముద్దుగుమ్మ దిశాపటాని. బాలీవుడ్ లో ఎంతో మంది హీరోలతో రొమాన్స్ చేసి అక్కడ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో సోషల్ మీడియాలో బోల్డ్ నెస్ తో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఈసారి మిర్రర్ సెల్ఫీ అంటు ఇన్ డైరెక్ట్ గా తన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హవా కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ.


దిశ అద్దం ముందు బ్రాలెట్లో తన అందాలను చూపిస్తూ స్లీవ్ లెస్ టాప్ మ్యాచింగ్ షర్టులో తన టొండ్ ఫిజిక్కుని సైతం చూపిస్తోంది. తన ఒంపు సొంపులతో కుర్రకారులను విపరీతంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అయితే ఈ ఫోటోలలో దిశాపటానీ చాలా న్యాచురల్ గానే కనిపిస్తోంది. దిశాపటానీ షేర్ చేసిన ఫోటోలకు సైతం అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు  అందాన్ని చూసి అభిమానులైతే ప్రశంసించకుండా ఉండలేదు.. వీటితోపాటుగా దిశాపటాని తదుపరి ప్రాజెక్టుల విషయంలో తెలుసుకునేందుకు ఉత్సాహంగా ఉంటున్నారు. ఫిట్నెస్ విషయంలో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజీ ఉన్నది. దిశాపటాని సెల్ఫీలో కూడా తన అందాలని చూపించగలదని మరొకసారి నిరూపించింది.


తన అంద చందాలను ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తూ ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా అవకాశం అందుకున్నది.ఈమధ్య కథ నచ్చితే పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలలో నటించడానికి అయినా సిద్ధంగానే ఉన్నది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కుంగువ సినిమా ఉన్నది. దిశాపటాని స్క్రీన్ ప్రజెంటేషన్ అభిమానులకు తెగ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా అదిరిపోయే స్ట్రక్చర్ తో ఎలాంటి దుస్తులలోనైనా సరే చాలా స్టైలిష్ గా అందంగా ఆకర్షినియంగా కనిపిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: