ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. చాలా మంది సెలబ్రిటీలు పాపులర్ సంపాదించడమే కాకుండా సామాన్య ప్రజలు కూడా సెలబ్రిటీల రేంజ్ లో క్రేజీ సంపాదించుకున్నారు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో యూత్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది బోల్డ్ బ్యూటీ అషు రెడ్డీ. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన సమయంలో జూనియర్ సమంతగా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని సోషల్ మీడియాలో భారీ క్రేజ్ అందుకుంది.


మొదట్లో పలు రకాల షార్ట్ వీడియోల ద్వారా పేరు సంపాదించిన అషు రెడ్డీ.. ఆ తర్వాత బుల్లితెర పైన టీవీ షోలో కూడా పాల్గొంటూ ఉండేది. బిగ్ బాస్ షోలోకి రెండుసార్లు ఎంట్రీ ఇచ్చిన విన్నర్ కాలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్స్ ని రోజురోజుకి పెంచుకుంటూ నే ఉన్నది. వర్మ తో చేసిన ఒక బోల్డ్ ఇంటర్వ్యూ తో ఊహించని విధంగా రేంజ్ పెరిగిపోయింది. అలా తన ఇమేజ్ను పూర్తిగా మార్చేసుకున్న అషు రెడ్డీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం జీరో సైజుని మెయింటైన్ చేస్తూ ఉన్నది.


కొన్ని సినిమాలలో అవకాశాలు కూడా సంపాదించుకొని నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా రెడ్ కలర్ బ్లేజర్లు లో దుస్తులు లేకుండా అందాల విందుతో కుర్రకారులను టెంప్ట్ చేసేలా కనిపిస్తోంది. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఘాటైన మిర్చి లా ఉన్నాయంటే నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అషు రెడ్డీ ఇంతకంటే బోల్డ్ మరొకటి ఉండదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తన యద అందాలను చూపిస్తూ స్టైలిష్ లుక్లో ఫోటోలను షేర్ చేసింది. అషు రెడ్డీ కెరియర్ విషయానికి వస్తే సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో నటిస్తున్నది. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: