బాలకృష్ణ వరదకు మునిగిన ప్రాంతాలలో సహాయం చేశాడు. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద బాధితులను అందుకునేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు భారీగా నివాళాలు ఇస్తున్నారు. తాజాగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయునిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. తెలుగు ప్రజలతో మా కుటుంబానికి ఉన్న బంధం విడదీయరానిది, మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది.నా ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. మీరు నా బాధ్యత..అందుకు గాను ఇరు రాష్ట్రాల ప్రజలకు నా వంతుగా చేరో రూ.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ సాధారణ పరిస్థితిలో నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రారంభిస్తున్నాను అంటూ ప్రబోద్వేగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన ప్రేక్షకులు చాలా జాలి మనసు మీది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా సహాయం చేయండి అంటూ పోస్ట్ ను పెట్టాడు. ఈ వరద కారణంగా చాలామంది అనారోగ్య పాలు అయిన సంగతి తెలిసిందే. కాబట్టి వారందరికీ కూడా మీకు తోచినంత సహాయం చేయండి అంటూ పోస్టులో పేర్కొన్నారు.