బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు తెలియనివాళ్లు ఉండరేమో.. యూట్యూబ్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా మెరిసింది.. ఆ సినిమాలు అంత గుర్తింపు తీసుకురాలేదు.. ఇక సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.. తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది..ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తుంది.. అలాగే ఆమె ఇమేజ్‌ను పూర్తిగా మార్చింది. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా కనిపించిన ఆషు, ఇప్పుడు స్లిమ్ లుక్‌లోకి మారి, బాలీవుడ్

 నాయికలతో పోటీ చేసే రేంజ్‌లో గ్లామర్ ప్రదర్శన చేస్తోంది. ఆషు తాజాగా రెడ్ కలర్ బ్లేజర్ లో పోజులు ఇచ్చిన విధానం స్టన్ అయ్యేలా చేస్తోంది, ఆ ఫోటోలని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.  కలర్ రెడ్ వి నెక్ బ్లెజర్లో హాట్గా ఫోజులిచ్చింది బ్యూటీ.  ఈ ఫోటోలు చూసిన ఆడియన్స్ ఘాటు మిర్చీల పిచ్చెక్కిస్తోంది అసలు ఇంతకంటే బోల్డ్ మరొకటి ఉంటుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఏంజిల్ లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా టాలెంట్ తో పాటు గ్లామర్ షోలో కూడా తన ప్రత్యేకత చాటుతోంది.  ఇకపోతే ఈమె రెండు సార్లు బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఆమె క్రేజ్‌ మరింత పెరిగింది. ఆ షో తర్వాత

 ఆషు ఓటీటీ, టీవీ షోలలో హోస్ట్‌గా రాణించింది. తన నమ్మకాన్ని మరింతగా పెంచుకున్న ఆమె, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో రోజూ కనెక్ట్ అవుతూ హాట్ ఫోటోషూట్స్‌తో అభిమానులను మెప్పిస్తోంది. ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు ఊహించని గుర్తింపు తెచ్చింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు.. సైడ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ జనాలను అలరిస్తుంది.. ఇక బుల్లితెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతకు పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: