మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. రీసెంట్ గా గుంటూరు కారంలో మూవీనిలో ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు సరసన నటించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు 'ThE GoAT' అనే సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తమిళ్ స్టార్ దళపతి విజయ్ తాజా సినిమా 'The GOAT' ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)'.

క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తర్కెక్కించిన ఈ మోస్ట్ ఏవైటెడ్ పాన్ ఇండియా మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పై కల్పాతి ఎస్ ఆషూరమ్ , కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్ ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో సెషనల్ వైడ్ గా ఈ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ కాగా..సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి మీడియాతో ముచ్చటించింది.

 'విజయ్ తో వర్క్ చెయ్యటం వండర్ పుల్ ఎక్స్పీరియన్స్. విజయ్ పాలిటిక్స్ కి ఎంటర్ అయ్యే ముందు చేసిన లాస్ట్ సినిమా ఇది. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం అమేజింగ్ ఎక్స్ పీరియన్స్. సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సయిటింగ్ గా ఎదురు చూస్తున్నాను. ఈ మూవీలో రోల్ కోసం డైరెక్టర్ నన్ను అప్రాచ్ అవటం చాలా సంతోషంగా భావిస్తున్న 'అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విజయ్ తీసిన ఏ సినిమా అయినా గాని సూపర్ హిట్ నే అందుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: