మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమన్నా "హ్యాపీ డేస్" మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు , తమిళ ఇండస్ట్రీలలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా శాతం మూవీలు మంచి విజయాలు సాధిస్తూ రావడంతో ఈమె ఇటు టాలీవుడ్ , అటు టోలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈమె తన కెరియర్ లో ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో నటించడం వల్ల ఈమె తన అందాలతో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలో మాత్రమే కాకుండా ఈమె చాలా సినిమాల్లో ఐటం పాటలలో కూడా నటించి తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక సినిమాల్లో ఈమె హీరోయిన్గా , ఐటమ్ పాటలలో మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో కీలకమైన , ముఖ్య పాత్రలలో కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈమె వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ వస్తుంది. ఇకపోతే సినిమాలలో ఎన్నో సందర్భాలలో తన హాట్ అందాలను ఓలకబోసి కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన అందాలను ఓలకబోస్తోంది.

తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: