బాలీవుడ్ బ్యూటిస్ ఎక్కువగా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్య అన్ని ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ సైతం మరింత గ్లామర్ గా కనిపిస్తూ అవకాశాలను అందుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర స్టార్స్ కూడా సోషల్ మీడియాని బాగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమానులకు సోషల్ మీడియా నెటిజన్లకు కొత్తగా తమనీ తాము చూపిస్తూనే ఉన్నారు. చాలా మంది  హీరోయిన్ గా ఎదగడానికి ఇంస్టాగ్రామ్ మంచి ప్లాట్ఫారం గా మారిపోయింది.



అయితే ఇప్పుడు అలాంటి గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియానే ఒక్కసారిగా షేక్ చేసేలా చేస్తోంది పాపులర్ బ్యూటీ మేఘా శుక్లా. ఈ ముద్దుగుమ్మ హిందీలో కథల్: ది జాబ్ ఫ్రూట్ మిస్టరీ అనే ఒక చిత్రంలో కీలకమైన పాత్రల నటించింది. ఆ తర్వాత మోడల్ గా కూడ రానించి మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది.


ముఖ్యంగా గ్లామర్ ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇలా కావలసినంత స్టఫ్ అందిస్తూ ఉంటుంది నటి మేఘా శుక్లా. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ బోల్డ్ అండ్ గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను కుదిపేస్తోంది. ముఖ్యంగా జాకెట్ లేకుండానే కేవలం చీరకట్టులో తన బ్యాక్ లెస్ అందాలను చూపిస్తూ అందరిని కట్టిపడేసేలా చేస్తోంది. ఈ ఫోటోలలో మేఘా శుక్లా అందాలు చాలా పర్ఫెక్ట్ గా గ్లామర్ తో ఉందనే విషయాన్ని అభిమానుల సైతం కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. మరికొంత మంది ఇంతటి అందగత్తెకు కూడా అవకాశాలు రాలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మేఘా శుక్లా  బ్యాక్ లెస్ అందాలతో నెక్స్ట్ లెవెల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: