తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీలలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. ఈమె ఇప్పటివరకు తెలుగు సినిమాలలో నటించకపోయిన ఈమె నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల కావడం ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. కొంతకాలం క్రితం ఈమె విష్ణు విశాల్ హీరోగా రూపొందిన ఘట్టా కుస్తీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని తెలుగులో మట్టి కుస్తీ అనే పేరుతో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే విషయాన్ని అందుకుంది. 

ఈ సినిమాలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సినిమాలలో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఓలకబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అవి సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 

తాజాగా కూడా ఈ నటి మరోసారి సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో రెచ్చిపోయింది. ఐశ్వర్య లక్ష్మి తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద , నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: