కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా ది గోట్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన థియేటర్లో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్స్ ని కూడా ఓవర్సీస్ లో ప్రదర్శించారు. ఓవర్సీస్ లో ఈ మూవీ ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కి అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. మరి ఈ మూవీ కి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ మరియు మొదటి రోజుకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి యూఏఈ అరెస్ట్ ఆఫ్ జిసిసి లో కలుపుకొని 11.08 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి యూఎస్ఏ లో 8.65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి కెనడాలో 3.99 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి యూకే లో 3.94 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి ఐర్లాండ్లో 31 లక్షల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి ఆస్ట్రేలియాలో 1.73 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి న్యూజిలాండ్ లో 27.5 లక్షల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి సింగపూర్ లో 3.24 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి మలేషియాలో 6.1 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి శ్రీలంకలో 1.97 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి యూరప్ లో 4.87 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 84 లక్షల కలెక్షన్లు వచ్చాయి.

ఇక ఈ మూవీ కి ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో కలిపి ఓవర్సీస్ లో 47 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: