మెగాస్టార్ రామ్ చరణ్ రీసెంట్గా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి మగధీర మూవీ తో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు తీసే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు గేమ్ చేజర్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు రామ్ చరణ్. రంగస్థలం మూవీ లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది.

 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన అవైడెడ్ సినిమా ఇప్పుడు ఏదైనా ఉంది అంటే అది మావెరిక్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న సెన్సేషనల్ చిత్రం "గేమ్ ఛేంజర్" అనే చెప్పాలి. ఎప్పుడో మొదలైన ఈ చిత్రం రిలీజ్ పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే ఈ భారీ సినిమా నుంచి నేడు వినాయక చవితి కానుకగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అందిస్తున్నట్లుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఎట్టకేలకి ఈ అప్డేట్ కూడా వచ్చేసింది. మేకర్స్ ఫ్యాన్స్ కి ఫిస్ట్ ఇచ్చే అప్డేట్ ని అయితే అందించారు అని చెప్పాలి.

 చరణ్ పై ఊహించని లెవెల్ మాస్ పోస్టర్ తో ఈ సినిమా తాలూకా రెండో సాంగ్ ని ఈ సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసేసారు. మరి ఈ పోస్టర్లో చరణ్ డ్రెస్సింగ్ చూస్తే క్లాస్ గా అనిపిస్తున్నడు కానీ తన తలకి ఎర్ర తువాలు, బ్యాక్ర్రాండ్ లో చూస్తుండె ఇదేదో మాస్ సాంగ్ల అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈసారి ఫ్యాన్స్ మాస్ ఫిస్ట్ ఇవ్వబోతున్నారని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో హీరోయిన్స్ గా కియారా అద్వానీ అలాగే అంజలిలు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఈ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తమ బ్యానర్ లో 50 వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: