తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి మణులతో డింపుల్ హయాతి ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఈ మూవీ లోని ఐటమ్ సాంగ్ లో డింపుల్ తన అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు భారీగానే వచ్చాయి. 

అందులో భాగంగా ఇప్పటికే కిలాడి , రామబాణం అనే రెండు తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం తమిళ నటుడు విశాల్ హీరోగా రూపొందిన సామాన్యుడు అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. ఈమెకి సినిమాలలో అవకాశాలు పరవాలేదు అనే స్థాయిలో వస్తున్న విజయాలు మాత్రం పెద్దగా తగ్గడం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది.

అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన వెరీ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి సినిమాలలో ఏ స్థాయిలో అందాలతో రెచ్చిపోతుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతూ తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: