సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక మహేష్ బాబు రీసెంట్గా గుంటూరు కారం మూవీలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అంతగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల ఎలా చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం "గుంటూరు కారం". మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మహేష్ చేసిన హ్యాట్రెక్ సినిమా ఇది కాగా భారీ అంచనాలు నడుమ ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది.

అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇన్ని నెలలు అయినప్పటికీ ఏదోక సందర్భంలో ఇప్పటికీ సోషల్ మీడియాలో గుంటూరు కారం ప్రస్తావన వస్తుంది. మరి రీసెంట్ గానే సినిమా చార్ట్ బస్టర్ సాంగ్ కుర్చీ మడత పెట్టి 400 మిలియన్ కి పైగా వ్యూస్ ని క్రాస్ చెయ్యగా ఇప్పుడు మరోసారి గుంటూరు కారం సోషల్ మీడియాలో ఫాన్స్ నడుమ వైరల్ గా మారింది. మరి ఈ సినిమా నుంచి మహేష్ పై ఒక బ్యూటిఫుల్ అన్ సిన్ పిక్ ఒకటి వైరల్ గా మారింది.

సినిమాలో జగపతిబాబు ఇది దగ్గర నడిచే యాక్షన్ సీన్ షూట్ నుంచి మహేష్ స్టిల్ కనిపిస్తుండగా సూపర్ స్టార్ ఇందులో కళ్ళద్దాలు పెట్టుకుని హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్నారు. దీనితో ఈ అన్ సీన్ పిక్ చూసి అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతం మహేష్ బాబు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తో సెన్సేషనల్ ప్రాజెక్ట్ తన కెరిర్ 29 వ సినిమా చేయానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మహేష్ బాబుని తెగ పొగిడేస్తున్నారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా హిట్ అవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: