కొన్ని నెలలుగా సినిమాలలో ఎక్కడా కనిపించకుండా సైలెంట్ గా ఉంది నటి ,హీరోయిన్ లక్ష్మీరాయ్.. అలాగని సినిమాలలో నటించడం లేదా అంటే అలాంటిదేమీ అనలేదు అన్నట్లుగా ఉంటుంది. కెరియర్ ని ప్రస్తుతం చక్కదిద్దుకునే పనిలో అయితే వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ మధ్యన మరొకవైపు విదేశీ విహారయాత్రలలో ఎప్పుడూ కూడా బిజీగానే గడిపేస్తూ ఉంటుంది. లక్ష్మీ రాయ్ ఎక్కువగా బికినీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రకంపన రేపుతూ ఉంటుంది. యూత్ ను ఎక్కువగా అట్రాక్షన్ చేసే పనిలోనే పడుతూ ఉంటుంది లక్ష్మీరాయ్.


ముద్దుగా ఈ ముద్దుగుమ్మని రత్తాలు అని పిలుస్తూ ఉంటారు అభిమానులు. తాజాగా బ్లాక్ బికినీ ధరించి అందులో గాగుల్స్ కూడా మ్యాచింగ్ అయ్యేలా వేసుకున్న లక్ష్మీరాయ్ స్విజర్ ల్యాండ్ లో బోట్లో షికార్లు కొడుతూ తన అందాలను చూపిస్తూ కుర్రాలను మైమరిపించేలా చేస్తోంది. ఈ ఫోటోలలో లక్ష్మీ రాయ్ చాలా హాట్ గా కనిపిస్తోంది. తన అందాల ఆరబోతతో ఏమాత్రం సంకోచించకుండా చూపిస్తోంది. లక్ష్మీ రాయ్ బ్లాక్ కలర్ బికినీలో సైడ్ యాంగిల్ లో నుంచి తన అందాలను చూపిస్తోందని ఈ అందాలు చూస్తే అబ్బో అనాల్సిందే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని యాంగిల్స్ నుంచి తన అందాలను కవర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


లక్ష్మి రాయ్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ అని సినిమా ద్వారా మొదటిసారి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది  ఆ తర్వాత బాలీవుడ్లోకి జూలి-2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత తమిళ సినీ ఇండస్ట్రీ వైపుకు వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ జాతకాలు పిచ్చి ఎక్కువగా ఉండడంతో తన పేరును రాయ్ లక్ష్మి గా మార్చుకుంది. అప్పటినుంచి అడపా దడపా చిత్రాలుగా నటిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: