దక్షిణాది స్టార్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ గురించి తెలియని వారంటూ ఉండరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతను తమిళంలో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగులో సైతం సినిమాలు చేశాడు. 1998లో రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ చేశాడు దక్షిణాది స్టార్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్.


చిరంజీవి నటించిన తమిళ సినిమాకు రీమేక్ చేసిన స్నేహం కోసం, కమల్ హీరోగా నటించిన తెనాలి చేశాడు దక్షిణాది స్టార్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్. నాగార్జున హీరోగా చేసిన బావ నచ్చాడు, రాజశేఖర్ నటించిన విలన్ వంటి సినిమాలు తీసి తన సత్తాను చాటుకున్నాడు. తెలుగులో బంపర్ హిట్ అయిన భద్ర సినిమాను తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేశారు.


2008లో కమలహాసన్ హీరోగా నటించిన దశావతారం భారీ బడ్జెట్ సినిమాకు రవికుమార్ దర్శకత్వం వహించాడు కేఎస్ రవికుమార్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ సుపరిచితమే. ఆయన బాలకృష్ణతో రెండు సినిమాలు చేయడం జరిగింది. జై సింహా, రూలర్ సినిమాలకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. భారీ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనకు ఎంతో పేరు ఉంది. అయితే కేఎస్ రవికుమార్ ఫ్యామిలీ గురించి మన తెలుగు వారికి చాలా తక్కువ మందికి తెలుసు. కే.ఎస్ రవికుమార్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.



అందులో చిన్న కుమార్తె జస్వంతి సోషల్ మీడియాలో పాపులర్. హీరోయిన్ ఫీచర్స్ ఉండే ఈ అమ్మాయి బ్యూటిఫుల్ ఫోటోలతో నెట్టింట్లో సెన్సేషనల్ అవుతూ ఉంటుంది. ఈ బ్యూటీ ఫోటోలు చూసి ఇంతకాలం జస్వంతి హీరోయిన్ కాకుండా ఎందుకు ఇలానే ఉంటుందని కామెంట్లు పెడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూనే ఫోటోలు షేర్ చేస్తోంది జస్వంతి. అంతేకాదు తన ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది జస్వంతి. ఈ బ్యూటీ క్రేజీ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: