తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన బోల్డ్ బ్యూటీ లక్ష్మీ రాయ్ తన అందం, అభినయంతో ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ తన హాట్ లుక్స్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే లక్ష్మీ రాయ్ తన ఫ్యాన్స్‌ కోసం తరచూ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో లక్ష్మీ రాయ్ ఎంతో హాట్‌గా కనిపిస్తున్నారు. ఆమె ధరించిన డ్రెస్, మేకప్, హెయర్ స్టైల్ అన్నీ కలిసి ఆమెను మరింత అందంగా చూపిస్తున్నాయి. లక్ష్మీ రాయ్ తాజాగా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులతో దిగిన ఫోటోలని షేర్ చేసి.

 ఆ ఫొటోల్లో బాలీవుడ్ బ్యూటీ హాట్ ట్రెండీ వేర్‌ ధరించింది. ఇందులో క్లీవేజ్ షోతో అందాలను చూపించింది. దానితో ఆమె అందం మరింత రెట్టింపైంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. లక్ష్మీ రాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే  ఈ మధ్య లక్ష్మీ రాయ్ వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లతో హాట్ అందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఓ పెన్‌ గా అందాలను చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తూనే ఉంది ఈ బ్యూటి.

 తన సోషల్ మీడియాలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటూనే ఉంది ఈ బాలీవుడ్ బ్యూటీ. లక్ష్మీ రాయ్ తన హాట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. కాగా ఆమె కెరీర్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే లక్ష్మీ రాయ్ తమిళ, తెలుగు సినిమాల్లో నటించి ఎంతగానో పాపులర్ అయ్యింది. ఆమె నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: