నందమూరి బాలకృష్ణ ఎన్నో సినిమాల్లో నటించే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. NBK109 మూవీ షూటింగ్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇక ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తరికెక్కుతున NBK109 చిత్రం గురించి తెలిసింది. ఇక ఈ మూవీ క్లిప్స్ రిలీజ్ అయినా సంగతి కూడా తెలిసిందే. మహేష్ బాబు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈను కూడా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. రీసెంట్ గా గుంటూరు కారం మూవీలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. కానీ అంతగా విజయాన్ని సాధించలేకపోయింది ఈ సినిమా. ప్రస్తుతం మన టాలీవుడ్ లో మరోసారి మల్టీస్టారర్ చిత్రాల పర్వం ఊపందుకున్న సంగతి తెలిసిందే. అలా మన టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఒక్కొక్కరు మరో హీరోలతో సినిమాలు చేసి భారీ సక్సెస్ లు అందుకున్నారు.

అయితే లేటెస్ట్ గా మరో క్రేజీ మల్టీస్టారర్ కి బీజం పడినట్లుగా ఇప్పుడు కన్పర్శ్ అయ్యింది. అది కూడా నట సింహం బాలకృష్ణ ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఆట. ఇక ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి. రీసెంట్గా టాలీవుడ్ సినిమా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాను బాలకృష్ణ, మహేష్ బాబుల కాంబినేషన్ కదా కోసం విన్నాను అని ఆ సినిమాకి కూడా తానే వర్క్ చేస్తున్నట్లుగా థయిన్ తెలిపాడు. సో ఈ సెన్సేషనల్ మల్టీస్టారర్ టాలీవుడ్ నుంచి రానున్న రోజుల్లో రాబోతుంది అని చెప్పాలి. మరి ఇది ఏ దర్శకుడు ప్లాన్ చేశాడు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరి క్రేజీ భారీ మల్టీస్టారర్ని ప్లాన్ చేసిన ఆ దర్శకుడు ఎవరో ఎలాంటి సబ్జెక్టుతో ప్లాన్ చేస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: