చాలా తక్కువ మంది నటీమణులకు మాత్రమే నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు , ఆ తర్వాత  వరుస సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాంటి వారిలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో కెరీర్ను మొదలు పెట్టింది. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల కాకముందే ఈమెకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. ఇకపోతే మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన కూడా ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. 

మిస్టర్ బచ్చన్ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఈ ముద్దుగుమ్మకు విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీ లోనూ , దుల్కర్ సల్మాన్ హీరోగా మరో మూవీలోనూ అవకాశాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే విజయ్ హీరోగా రూపొందబోయే మూవీ లో ఈ ముద్దు గుమ్మ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందబోయే సినిమాలోని ఈమె నటిస్తుందా లేదా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కన్ఫామ్ అయ్యింది. అలా నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా ఈమెకు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ మిస్టర్ బచ్చన్ సినిమాలో తన అందాలను భారీగా ఆరబోసి కుర్రకారు ప్రేక్షకుల మనసును బాగానే దోచుకుంది. ఈమె సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతకుమించిన స్థాయిలో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bsb