బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.మానస్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత శ్రీజను వివాహం చేసుకున్నాడు.ఇప్పుడు వీరిద్దరికీ గుర్తుగా ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నారు. ఇక మానస ఒక బిడ్డకి జన్మనిస్తున్నట్టు పోస్ట్ ద్వారా తెలిపాడు. ప్రముఖ బుల్లితెర నటుడు, బిగ్బాస్ ఫేమ్ మానస్ నాగుల పల్లి త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందుతున్నాడు. అతని భార్య శ్రీజ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమెకు ఘనంగా శ్రీమంతం నిర్వహించారు కుటుంబ సభ్యులు.

ముఖ్యప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే శ్రీజకు శ్రీమంతం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కొన్ని గంటల క్రితమే సోషల్ మీడియాలో షేర్ చేశాడు మానస్. ఆనందం, ప్రేమతో నిండిన హృదయాలతో మేం త్వరలోనే అమ్మానాన్నలు కాబోతున్నాం' అని శ్రీమంతం ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు మానస్. శ్రీజ శ్రీమంతం వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె శ్రీమంతం ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పలువురు బుల్లి తల సెలబ్రిటీలు,

అభిమానులు, నెటిజన్లు మానస్-శ్రీజ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజమైన బ్రహ్మముడి వీరిదే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతేడాది నవంబర్ లో మానస్-శ్రీజల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇప్పుడు తమ దాంపత్య బంధానికి ప్రతీకగా ఓ బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనన్నారు మానస్ దంపతులు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోలో చూసిన నటిజన్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన సినీ సెలబ్రిటీస్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. కంగ్రాట్స్ చెప్పుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: