అలా ముంబైకి వెళ్లారో లేదో ఎయిర్ పోర్ట్ లో నుంచి హోటల్ వెళ్లే వరకు చాలామంది ఫోటోగ్రాఫర్లు ఎన్టీఆర్ ఫోటోలను తీయడం జరిగింది. అలాఎన్టీఆర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న స్టైలిష్ షూ వేసుకుని ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. విదేశాలకు చెందిన ఒక బ్రాండెడ్ కంపెనీ షూష్ నీ ఎన్టీఆర్ ధరించారు. అయితే ఈ కంపెనీ షూస్ స్టార్టింగ్ ప్రైస్ 40 వేల రూపాయల నుంచి ఉంటుందట. అయితే ఎన్టీఆర్ వేసుకున్న ఈ మోడల్ షూస్ ద్వారా అక్షరాల 995 డాలర్లు.. అయితే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది 80 వేల రూపాయల వరకు ఉంటుంది.
ఈ ధర విన్న నేటిజన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ ఇంత ఖరీదైన షూస్ వాడుతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన బ్రాండ్ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గరని కూడా చెప్పవచ్చు. అలాగే తన దగ్గర ఎన్నో లగ్జరీ కార్లు, వాచెస్ ఇతర వస్తువులు ఉన్నవి. ముంబైలో ప్రచారానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ అందుకు తగ్గట్టుగానే సిద్ధమై వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ట్రైలర్ గడిచిన కొన్ని గంటల క్రితం విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మరి దేవర చిత్రంతో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.